Friday, 23 August 2013

Mobile mortuary freezer box suppliers for rent in Ongole

Mobile mortuary freezer box suppliers -Ongole | Prakasam District


  • 24 hours service and ambulance facility available here
  • We Can arrange Mobile Mortuary Freezer Box any where in Andhra Pradesh. at any time.

 Himalaya Mobile Mortuary Freezer Box-Ongole


 Near: Brahmana satram, 
Opp : Andhra Kesari College Anjaiah Road, 
Ongole Call : 9949788100,9440265874

Chirala Hand looms Industry | Prakasam District


చేనేత పరిశ్రమ | Handlooms Industry- Chirala | Prakasam District 
పూర్వ కాలం నుంచి స్వయంకృషితో సమకూర్చుకున్న సాధన సంపత్తితోపాటు అధునాతన డిజైన్లతో ఉన్నత, మధ్యతరగతి వర్గాల వారిని ఆకట్టుకుంటున్న చీరాల హ్యాండ్‌లూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా మంచి మార్కెట్ కలిగిఉంది. చేనేతలో చీరాలకు ఉన్న పేరును నిలబెట్టేలా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లను రూపొందిస్తున్న చీరాల హ్యాండ్‌లూమ్స్ వారి డ్రెస్ మెటీరియల్స్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నత వర్గాల వారి అదర్ణను పొందుతున్నాయి. నిరంతరం పరిశీలానశక్తితో రూపొందిస్తున్న డిజైన్లు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ డిజైనింగ్‌లో ఎలాంటి ప్రత్యక శిక్షణ లేనప్పటికీ వీరు డిజైన్ చేసే డ్రెస్ మెటీరియల్స్ను నేటి యువతతో పాటు గృహిణులు కూడా ఆదరిస్తుండటం విశేషం. వీరి చేతిలో ఇప్పటి వరకు 700 డీజైన్లు వెలుగుచుశాయి. వీటిలో అధిక భాగం ఉత్తరాది రాష్ట్రాల వారే కొనుగోలు చేయడం గమనార్హం.
Handlooms Industry

Thursday, 15 August 2013

15 August- Happy Independence Day

15 August- Happy Independence Day to All Indians 


Happy Independence Day

Tuesday, 13 August 2013

Story of Mokshagundam Visvesvaraya Cumbum

Mokshagundam Visvesvaraya-Cumbum|Prakasam District

 Story behind Engineer's Day| మోక్షగుండం విశ్వేశ్వరయ్య-మోక్షగుందం | కంభం మండలం |ప్రకాశం జిల్లా


             ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విశ్వేశ్వరయ్య ప్రకాశం జిల్లాలోని కంభం మండలం మోక్షగుందంలో 1860 సెప్టెంబర్ 15న జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి, తల్లి వెంకటలక్ష్మమ్మ బెంగుళూరులోని మేనమామ ఇంట్లో ఉంది చదువుకున్నారు. కాలేజ్ ఫీజులు కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. 1881లో ఆయన పట్టభద్రులయ్యారు. ఆయన సెంట్రల్ కొళ్లెగేలో చదువుకునే రోజుల్లో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య గణితంలో చూపుతున్న ప్రతిభను గమనించి ఎంతగానో ప్రోత్సహించారు. గణితంలో అధ్యాపకులకు కూడా సాధ్యం కాని సమస్యలను విశ్వేశ్వరయ్య చిటీకెలో పరిష్కరించేవారు. 1912లో ఆయన మైసూర్ దివంగా బాధ్యతలు చేపట్టేవారు.

         విశ్వేశ్వరయ్యాలోని ప్రతిభను గుర్తించిన మైసూర్ ప్రభుత్వం ఆయనకు పూణేలో ఇంజినియరింగ్ విధ్యాబ్యాసం చేయటానికి స్క్యాలర్‌షిప్ మంజూరు చేసింది. ఇంజినియరింగ్ పరీక్షల్లో ఆయన ముంబాయి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించటంలో ప్రభుత్వం ఆయనను ఎగ్సిక్యుటివ్ ఇంజినియర్ గా పదోన్నతి కల్పించింది. నాటి ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్యాలోని కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సూక్కూర్ బరాజ్ (సింధూ రాష్ట్రం) నిర్మాణానికి ప్రత్యక ఇంజినియర్ గా నియమించారు. నాలుగేళ్లలోనే ఆయన డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. 1910లో ఆయన భారత ప్రభుత్వ ప్రతినిధిగా జపాన్ దేశంలో పర్యటించి అక్కడి కుటీర పరిశ్రమల గురించి అధ్యానం చేసి భారతదేశంలో కుటీర పరిశ్రమల గురించి అధ్యానం చేసి రూపొందించారు. 1906లో ఆయన ఏడెన్ నగర నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు. అనంతరం ప్రభుత్వం ఆయనను ఎస్ఈగా నియమించింది.
More info|Personal life of Mokshagundam

Monday, 12 August 2013

Star positive homeopathy Ongole

Star positive homeopathy |Ongole

Star Positive Homeopathy Ongole
Star Positive Homeopathy-Ongole

an iso 9001;2008 certified clinic with uk accreditation
highly experienced and efficient doctors
advanced germany medicines for all diseases through international homeo standards
100%safe,no side effects
best for your family health

Sunday, 11 August 2013

Errana poet of Mahabharatam Telugu Translators


Errana poet of Mahabharatam | Prakasam District

ఇతిహాసమైన మహాభారతాన్ని సామాన్య పామర జనానికి అర్ధమయ్యే విధంగా రచించిన మహాకవి ఎఱ్రన. మహాభారతంలోని కీలకాంశామైన అరణ్యపర్వాన్ని తెలుగులోకి అనువదించిన ఘనత ఎఱ్రన సొంతం. క్రీ.శ. 1260 నుంచి 1350 కాలానికి చెందిన ఎఱ్రన ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో జన్మించారు.

బహుభాషా దూరంధారుడైన భీమన్న మునిమనమడు ఎఱ్రన. తన పాండిత్య వైదిషయంతో కరాపర్తీ ఆగ్రహారంలో భాగస్తుడయ్యాడు. ఎఱ్రన సంస్కృత మహాకావ్యాలను ఆవాపోసనా పట్టాడు. సంస్కృతానికి మూలమైన వ్యాసమహాభారతంపై దృష్టి సారించాడు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించటానికి పూనుకున్న నన్నయ్య అరణ్యపర్వంలో కొంత భాగం మాత్రమే అనువదించారు. Read more about Errana

Wednesday, 7 August 2013

Ongole New Capital of Andhra Pradesh

Ongole | appended Capital of Andhra Pradesh

Ongole, to be next Capital of Andhra Pradesh.

Ongole Capital of Andhra Pradesh
Ongole News Updates
Hot Topic- Present News|which place will be come supplementary Capital of Seemandhra.  Fresh Capital of Andhra Pradesh requires Large quantity of Government Land for developing Proper infrastructure.there are several places are in new capital race. each place have its own disadvantages. Read More